బలమయిన ఎరువుతో,నిత్యం నీళ్ళతో తడుపుతూ ఉన్నాను ఈ మొక్కను ,కుసుమాలని విరగపూయించాలని.
మొక్కను చూడకండి అది కర్కశంగా ఉంటుంది..పూలు కోసుకోండి చాలు ..పూలు కోసే ముందు మీ జాడ వదలటం మరిచి పోకండి.
ఏ ఒక్క భావం మీ సున్నితత్వాన్ని కదిలించినా ,అది మీ హృదయ సౌందర్యంగా ...
భావహీనమైతే,అది నా హృదయ దౌర్భల్యంగా భావిస్తాను...
ముద్ద మందారాలను భావకుల దారిలో పరుస్తూ ... నరసింహ మూర్తి
bagundhi kaani aa manasuki todu dorikina taruvaataa emavutundo cheppaneledu...murthy gaaru...
ReplyDeleteDear Ravi,
ReplyDeleteఎవరికి వారు అర్థం చేసుకునేవి కొన్ని ఉంటాయి .. చెప్పలేని నా అసక్తతను మన్నించండి
అరవై యేళ్ళ అనుభవం కూడా చెప్పలేదు... ఇలాంటి సమాధానం! నీ అవగాహన ముందు అనుభవం కూడా చిన్నదై పోయింది...Great Man!
ReplyDelete