Oct 3, 2009

నన్నడుగు ప్రియతమా !!


నీవేమిటనేది నీకు తెలియదు....
నన్నడుగు ప్రియతమా !!
నిన్ను తలచుకొని మౌనాశృవులలో మునిగి
మాట  రాక
నీ భావాల్తో ఎరుపెక్కి
ఝుమ్మంటున్న హృదయంతో
నేనే నీవై సుధా రసాలను స్రవిస్తాను ...

1 comment:

  1. కవివి కదా... తనను తనకేగాక... సర్వత్రా తెలియజేస్తావు కూడా!
    (అన్నయ్య)

    ReplyDelete