Oct 3, 2009

లక్షల తారకలు


అమావాస్య అని , చంద్రుడు సెలవు తీసుకున్నాడు,
లక్షల తారకలు తమ తళుకులతో పరిచయం చేసుకుంటూనే ఉన్నాయి
ఎప్పటిలాగే చంద్రుడొచ్చాడు
ఈ సారి అమావాస్య కొరకు ఎదురుచూపు...
తారాతోరణాలని.. ఆకాశ ఆభరణాలని వీక్షించాలని...

1 comment:

  1. నీ భావాల పువ్వులను వినీలాకాశం లో వెదజల్లావా... అవి తారల నవ్వుల్లా వింత కాంతులతో మురిపిస్తున్నాయి..!

    ReplyDelete