బలమయిన ఎరువుతో,నిత్యం నీళ్ళతో తడుపుతూ ఉన్నాను ఈ మొక్కను ,కుసుమాలని విరగపూయించాలని.
మొక్కను చూడకండి అది కర్కశంగా ఉంటుంది..పూలు కోసుకోండి చాలు ..పూలు కోసే ముందు మీ జాడ వదలటం మరిచి పోకండి.
ఏ ఒక్క భావం మీ సున్నితత్వాన్ని కదిలించినా ,అది మీ హృదయ సౌందర్యంగా ...
భావహీనమైతే,అది నా హృదయ దౌర్భల్యంగా భావిస్తాను...
ముద్ద మందారాలను భావకుల దారిలో పరుస్తూ ... నరసింహ మూర్తి
Oct 3, 2009
లక్షల తారకలు
అమావాస్య అని , చంద్రుడు సెలవు తీసుకున్నాడు,
లక్షల తారకలు తమ తళుకులతో పరిచయం చేసుకుంటూనే ఉన్నాయి
నీ భావాల పువ్వులను వినీలాకాశం లో వెదజల్లావా... అవి తారల నవ్వుల్లా వింత కాంతులతో మురిపిస్తున్నాయి..!
ReplyDelete