Oct 3, 2009

అస్థిత్వం అద్దానికి అందుతుందా ?


అస్థిత్వం అద్దానికి అందుతుందా ?
అద్దం నిన్ను చూపించిందా ?
లేక నీవు అనుకుంటున్న ' నిన్ను'ని  చూపించిందా ?
అరే ... మూర్తి !!  ప్రపంచం తీర్చగలదా నీ ఆర్తి  ??

1 comment:

  1. నాకు అర్ధమవడం కోసం మార్చి రాసావు కదూ! నాకిప్పుడింకా నచ్చావు (ప్రశ్నించుకున్నందుకు).
    (అన్నయ్య)

    ReplyDelete