Oct 3, 2009

పెళ్ళి


మనసు మాట శరీరం వినదు
శరీరం మాట మనసు వినదు
ధర్మ బధ్ధంగా
మనసుకు ఇంకో శరీరం
శరీరానికి ఇంకో మనసు తోడు కావాలి
అదే " పెళ్ళి "......

3 comments:

  1. bagundhi kaani aa manasuki todu dorikina taruvaataa emavutundo cheppaneledu...murthy gaaru...

    ReplyDelete
  2. Dear Ravi,
    ఎవరికి వారు అర్థం చేసుకునేవి కొన్ని ఉంటాయి .. చెప్పలేని నా అసక్తతను మన్నించండి

    ReplyDelete
  3. అరవై యేళ్ళ అనుభవం కూడా చెప్పలేదు... ఇలాంటి సమాధానం! నీ అవగాహన ముందు అనుభవం కూడా చిన్నదై పోయింది...Great Man!

    ReplyDelete