Oct 3, 2009

కమలం


కమలాన్ని అడిగాను నీళ్ళపై ఎలా తేలావని ?
అధారం.. సంకల్పాన్ని తోస్తూ ఉంటే .....
ముడుచుకు ఉండలేక పొడుచుకు వచ్చానన్నది

1 comment:

  1. నీ మనసు పూదోటలో భావ కుసుమం లా వికసించింది...ఆ పరిమళమే సుకుమారంగా నన్ను స్పృశించింది...wow...

    ReplyDelete