బలమయిన ఎరువుతో,నిత్యం నీళ్ళతో తడుపుతూ ఉన్నాను ఈ మొక్కను ,కుసుమాలని విరగపూయించాలని.
మొక్కను చూడకండి అది కర్కశంగా ఉంటుంది..పూలు కోసుకోండి చాలు ..పూలు కోసే ముందు మీ జాడ వదలటం మరిచి పోకండి.
ఏ ఒక్క భావం మీ సున్నితత్వాన్ని కదిలించినా ,అది మీ హృదయ సౌందర్యంగా ...
భావహీనమైతే,అది నా హృదయ దౌర్భల్యంగా భావిస్తాను...
ముద్ద మందారాలను భావకుల దారిలో పరుస్తూ ... నరసింహ మూర్తి
సూపర్ మూర్తి అన్నయ్య...క్షనాల విలువ కంటే స్వరాల లయలో లీనమయింది మనసు అనే లైన్ కెవ్వు మనిపిస్తుంది..శ్రోతలకి...
ReplyDelete