Oct 3, 2009

తల్లి వాత్సల్యం


నడిరేయిలో ఒక్క ఉదుటున ఉలిక్కి పడి
తన బిడ్డను ఆత్రుతగా చూసుకొని ఆప్యాంగా తడిమి
తన్మయత్వం చెందే తల్లి వాత్సల్యం
ప్రభూ , కృష్ణా! నీవే కదూ  ..... !!
ధన్యోస్మి

2 comments:

  1. ఆహా.... ఎంత హాయిగా వుంది ఈ వెచ్చని స్పర్శ! ధన్యోస్మి మాతా!

    ReplyDelete
  2. మాతృప్రేమను ఇంత అద్బుతంగా నిర్వచించిన కవితను చదవటం ఇదే నేను.

    ప్రభూ నీవే మాతృప్రేమ అనటం నవ్యవ్యక్తీకరణ, చాలా ఫ్రెష్ గానూ నూతనంగానూ ఉంది.

    బొల్లోజు బాబా

    ReplyDelete