Oct 3, 2009

స్వఛ్ఛమైన నిశ్శబ్దం


నిన్నే గానం చేస్తూ పూజించటం ఎలా ?
అడిగింది పూవు సూర్యున్ని
"స్వఛ్ఛమైన నీ నిశ్శబ్దం ద్వారా"
బదులిచ్చాడు ... ఆదిత్యుడు

1 comment:

  1. అందుకేనా నీ మౌనగానం లో... తీయని రాగం తేనె గా మారింది....WOW....!
    (Nitya)

    ReplyDelete