Oct 3, 2009

తేనెటీగ

 

నేను తేనెటీగను
మధురాన్ని సేకరించటమే కాదు...
కాపాడుకోవటానికి, ముల్లు కూడా వదలగలను....

1 comment:

  1. అందం లో మకరందాన్ని సేకరించగలిగే గొప్ప స్వభావమున్న తేనెటీగ కూడా ముల్లును వదిలిందంటే... అది తనను తాను కాపాడుకోవటానికి తప్ప..... పరులను బాధపెట్టడానికి కాదేమో..... అనిపించింది.
    (Nitya)

    ReplyDelete