Sep 30, 2009

నా మనసు ... నీకు బాగా తెలుసు ....


ఉన్నదేదొ ఉత్సాహాన్నిచ్చి ............
                        లేనిదేదొ లేమిని రగిల్చి  .................
నీ అస్థిత్వాన్ని ప్రశ్నిస్తూ వికృతం అయ్యింది మనసు !
                                దానికేమి కావాలో నీకు బాగా తెలుసు !!!

1 comment:

  1. తెలిసిన వాళ్ళు కదా... తప్పకుండా ఇస్తారు!
    (అన్నయ్య)

    ReplyDelete