Sep 30, 2009

మౌనాన్ని వీడని ... అయోమయం నీది


నా నీడ నన్నే వెక్కిరిస్తుంటే ....
బ్రతుకు భారాన్ని చూపిస్తుంటే ...

ఏమీ చేయలేని అసక్తత నాది...
మౌనాన్ని వీడని ... అయోమయం నీది

పువ్వులా నలగటం నాకు అలవాటు అయ్యింది...
ఆ పరిమిళంలో మునిగితెలటం నీకు మురిపెంగా మారింది...

2 comments:

  1. last two lines are awesome.....

    srinu

    ReplyDelete
  2. అర్ధం కాలేదు... నిన్ను కలిసినప్పుడు చెప్పించుకుంటాను.
    (అన్నయ్య)

    ReplyDelete