Sep 30, 2009

నన్ను నేను ఎలా దాటగలను...


         లోతుగా దిగిన గాజు ముక్కలు ఎదలో కలుక్కుమంటున్నాయి
       రక్తం చిందుతూ ....... కాలం ఉలిక్కి పడుతోంది
                                      త్వరగా నన్ను బయటపడమంటోంది
                            నాకు నేనే అడ్డయ్యాను.... నన్ను నేను ఎలా దాటగలను...

1 comment:

  1. గజేంద్ర మోక్షం నీ జ్ఞాపకాల్లోంచి పోదని నాకుతెలుసు
    (అన్నయ్య)

    ReplyDelete