Sep 30, 2009

నా మనసులాగా


దుమ్ముని ఎవరూ ఇష్టపడరు..
             కాని తాను అంతటా ఉండగలదు.. నా మనసులాగా ...

3 comments:

 1. అందుకే నీవు దుమ్ము లేపుతున్నావ్ బాబాయ్ ......

  just rock on...... keep it up

  Srinu

  ReplyDelete
 2. అంతటా నిండి వుండగలిగే సర్వవ్యాపకత్వమా... నిన్ను చూడగలిగే చూపులేని వాళ్ళని దయచూడుమా!
  (అన్నయ్య)

  ReplyDelete
 3. హృదయం చాలా విశాలమైంది...అంటారు...
  విశ్వం లాగ..అందుకేనేమో......
  దుమ్ము కణాలలో కూడా దూరమన్నది...
  ధూళి రేణువంత కూడా దూరమవనన్నది...!
  (నిత్య)

  ReplyDelete