బలమయిన ఎరువుతో,నిత్యం నీళ్ళతో తడుపుతూ ఉన్నాను ఈ మొక్కను ,కుసుమాలని విరగపూయించాలని.
మొక్కను చూడకండి అది కర్కశంగా ఉంటుంది..పూలు కోసుకోండి చాలు ..పూలు కోసే ముందు మీ జాడ వదలటం మరిచి పోకండి.
ఏ ఒక్క భావం మీ సున్నితత్వాన్ని కదిలించినా ,అది మీ హృదయ సౌందర్యంగా ...
భావహీనమైతే,అది నా హృదయ దౌర్భల్యంగా భావిస్తాను...
ముద్ద మందారాలను భావకుల దారిలో పరుస్తూ ... నరసింహ మూర్తి
వ్యక్తిగతంగా నా ఆలొచన ఒక్ బిందువు...అయితే.. మా అన్నయ్య అలొచనలలో కలిసి నేను కూడా సముద్రం లో ఉన్నట్టు సంబర పడతాను... అంబారన్ని కూడా చీల్చుకొని సాగిపొయే ఆయన జ్ఞాన తేజం... నాకు ఎప్పుడూ ప్రమాత్మ ని చూపెడుతూ ఉంటుంది. . . . .
చీకటి వెలుగుల సమన్వయమే జీవితం. దీపం యొక్క వెలుగు అస్తిత్వం తెలిసేదే చీకటి లోనే. మాత్రుగర్భం లోని తోలి చీకటిని చీల్చుకొని వేలుగురేక జీవితం వైపుకు పయనమే జ్ఞానం. ఈ జ్ఞానం బోధ పడిన వాడు ఎన్నడు భయపడడు ఒక్క వెలుగుకి తప్ప.

WOW... Great expression...ఈ సత్యం తెలిస్తే చాలు....ఎంత ఆయాసాన్నైనా సునాయాసంగా అనుభవించవచ్చు.
ReplyDelete(Nitya)
andakarm it s nice but elanei blog chala miss ayan murthy garu
ReplyDeleteవ్యక్తిగతంగా నా ఆలొచన
ReplyDeleteఒక్ బిందువు...అయితే..
మా అన్నయ్య అలొచనలలో కలిసి
నేను కూడా సముద్రం లో ఉన్నట్టు సంబర పడతాను...
అంబారన్ని కూడా చీల్చుకొని సాగిపొయే
ఆయన జ్ఞాన తేజం...
నాకు ఎప్పుడూ ప్రమాత్మ ని చూపెడుతూ ఉంటుంది. . . . .
సదా క్రుతజ్ఞత తో...
తమ్ముడు
వీర మూర్తి
This comment has been removed by the author.
ReplyDeleteచీకటి వెలుగుల సమన్వయమే జీవితం. దీపం యొక్క వెలుగు అస్తిత్వం తెలిసేదే చీకటి లోనే. మాత్రుగర్భం లోని తోలి చీకటిని చీల్చుకొని వేలుగురేక జీవితం వైపుకు పయనమే జ్ఞానం. ఈ జ్ఞానం బోధ పడిన వాడు ఎన్నడు భయపడడు ఒక్క వెలుగుకి తప్ప.

ReplyDeleteకృష్ణ గారికి నమస్కారాలు,
ReplyDeleteమీ అవగాహనను పంచుకున్నందుకు అభివందనాలు..... మీకు నా హృదయపూర్వక వందనం.