Oct 12, 2009

అంధకారం


అంధకారం నిన్ను అందుకోవాలని రాదు...
జీవిత సత్యాన్ని తాను నీకు తెలిపితేగానీ పోదు ....

చీదరించి ఛీ! పొమ్మంటే.. చీకటి నిను భయపెడుతుంది ..
చిరునవ్వుతో అంగీకరిస్తే... జ్ఞాన వాకిలిలో దిగపెడుతుంది ...

7 comments:

  1. WOW... Great expression...ఈ సత్యం తెలిస్తే చాలు....ఎంత ఆయాసాన్నైనా సునాయాసంగా అనుభవించవచ్చు.
    (Nitya)

    ReplyDelete
  2. andakarm it s nice but elanei blog chala miss ayan murthy garu

    ReplyDelete
  3. వ్యక్తిగతంగా నా ఆలొచన
    ఒక్ బిందువు...అయితే..
    మా అన్నయ్య అలొచనలలో కలిసి
    నేను కూడా సముద్రం లో ఉన్నట్టు సంబర పడతాను...
    అంబారన్ని కూడా చీల్చుకొని సాగిపొయే
    ఆయన జ్ఞాన తేజం...
    నాకు ఎప్పుడూ ప్రమాత్మ ని చూపెడుతూ ఉంటుంది. . . . .

    సదా క్రుతజ్ఞత తో...

    తమ్ముడు

    వీర మూర్తి

    ReplyDelete
  4. చీకటి వెలుగుల సమన్వయమే జీవితం. దీపం యొక్క వెలుగు అస్తిత్వం తెలిసేదే చీకటి లోనే. మాత్రుగర్భం లోని తోలి చీకటిని చీల్చుకొని వేలుగురేక జీవితం వైపుకు పయనమే జ్ఞానం. ఈ జ్ఞానం బోధ పడిన వాడు ఎన్నడు భయపడడు ఒక్క వెలుగుకి తప్ప.

    ReplyDelete
  5. చీకటి వెలుగుల సమన్వయమే జీవితం. దీపం యొక్క వెలుగు అస్తిత్వం తెలిసేదే చీకటి లోనే. మాత్రుగర్భం లోని తోలి చీకటిని చీల్చుకొని వేలుగురేక జీవితం వైపుకు పయనమే జ్ఞానం. ఈ జ్ఞానం బోధ పడిన వాడు ఎన్నడు భయపడడు ఒక్క వెలుగుకి తప్ప.

    ReplyDelete
  6. కృష్ణ గారికి నమస్కారాలు,
    మీ అవగాహనను పంచుకున్నందుకు అభివందనాలు..... మీకు నా హృదయపూర్వక వందనం.

    ReplyDelete