Oct 12, 2009

నీవూ కఠినమై వేదించకూ ...


మనసు నిప్పులా మారింది....
సాక్షిగా...
కన్నీరు వెచ్చగా ఉబికింది...
మరీ వేదించకు నేస్తమా !!
మనసు అగ్ని గుండంలా మారుతుంది..
కన్నీరు ఆవిరవుతుంది...
నా ఆస్తి అదే దాన్ని కూడా హరించకూ ...
లోకంతో పాటూ నీవూ కఠినమై వేదించకూ ...
అయినా భరిస్తాను , నన్ను మాత్రం దిగజార్చకు

1 comment:

  1. WoW....ఈ ఆస్తి ఎవరికి వారు పుట్టుకతోనే సహజంగా తెచ్చుకునేదని గుర్తుచేసావు...నిజమే....ఎంత కరిగినా తరిగిపోని ఆస్తి....స్పందించే హృదయానికి....!
    (Nitya)

    ReplyDelete