బలమయిన ఎరువుతో,నిత్యం నీళ్ళతో తడుపుతూ ఉన్నాను ఈ మొక్కను ,కుసుమాలని విరగపూయించాలని.
మొక్కను చూడకండి అది కర్కశంగా ఉంటుంది..పూలు కోసుకోండి చాలు ..పూలు కోసే ముందు మీ జాడ వదలటం మరిచి పోకండి.
ఏ ఒక్క భావం మీ సున్నితత్వాన్ని కదిలించినా ,అది మీ హృదయ సౌందర్యంగా ...
భావహీనమైతే,అది నా హృదయ దౌర్భల్యంగా భావిస్తాను...
ముద్ద మందారాలను భావకుల దారిలో పరుస్తూ ... నరసింహ మూర్తి
ఒక్కొక్కటీ చూసుకొంటూ వస్తున్నాను. ఒకదానిని మించినది మరొకటి కనిపిస్తున్నాది.
ఇన్నాళ్లుగా ఈ బ్లాగుని మిస్ అయినందుకు సిగ్గుగా ఉంది.
మంచి భావుకత. లోతైన ఆధ్యాత్మికత. కొన్నిచోట్ల ప్రియురాలో తెలియదు, లేక ఈశ్వరుడో తెలియని మిస్టిక్నెస్. ఎవరైనప్పటికీ ప్రేమే సార్వజనీనమనే ఒక గొప్ప వ్యక్తీకరణలు.
మిత్రమా
మంచి కవిత్వాన్ని అందిస్తున్నారు.
కవిత్వాన్ని మించి మనసులను కలిపే బంధమేముంటుంది, భావకులకు.
అందుకే మీ భావుకతకు శిరసువంచి వందనాలు తెలుపుకొంటున్నాను.
శాశ్వతత్వంలోంచి వచ్చింది శాశ్వతమయ్యే వుంటుందేమో...
ReplyDelete(అన్నయ్య)
మిత్రమా!
ReplyDeleteఒక్కొక్కటీ చూసుకొంటూ వస్తున్నాను.
ఒకదానిని మించినది మరొకటి కనిపిస్తున్నాది.
ఇన్నాళ్లుగా ఈ బ్లాగుని మిస్ అయినందుకు సిగ్గుగా ఉంది.
మంచి భావుకత. లోతైన ఆధ్యాత్మికత. కొన్నిచోట్ల ప్రియురాలో తెలియదు, లేక ఈశ్వరుడో తెలియని మిస్టిక్నెస్. ఎవరైనప్పటికీ ప్రేమే సార్వజనీనమనే ఒక గొప్ప వ్యక్తీకరణలు.
మిత్రమా
మంచి కవిత్వాన్ని అందిస్తున్నారు.
కవిత్వాన్ని మించి మనసులను కలిపే బంధమేముంటుంది, భావకులకు.
అందుకే మీ భావుకతకు శిరసువంచి వందనాలు తెలుపుకొంటున్నాను.
మీకు హృదయపూర్వక అభినందనలు అందిస్తున్నాను.
బొల్లోజు బాబా
Thank you sir
DeleteNIce one :)
ReplyDeleteThank you Srivalli
ReplyDelete