Oct 12, 2009

హృదయం ఉన్నది


హృదయం ఉన్నది పగలటానికేనేమో...
           ఎంత పగిలినా కొంత మిగిలే ఉంటుంది ..!!
               మళ్ళీ పగలటానికేనేమో ??....

5 comments:

  1. శాశ్వతత్వంలోంచి వచ్చింది శాశ్వతమయ్యే వుంటుందేమో...
    (అన్నయ్య)

    ReplyDelete
  2. మిత్రమా!

    ఒక్కొక్కటీ చూసుకొంటూ వస్తున్నాను.
    ఒకదానిని మించినది మరొకటి కనిపిస్తున్నాది.

    ఇన్నాళ్లుగా ఈ బ్లాగుని మిస్ అయినందుకు సిగ్గుగా ఉంది.

    మంచి భావుకత. లోతైన ఆధ్యాత్మికత. కొన్నిచోట్ల ప్రియురాలో తెలియదు, లేక ఈశ్వరుడో తెలియని మిస్టిక్నెస్. ఎవరైనప్పటికీ ప్రేమే సార్వజనీనమనే ఒక గొప్ప వ్యక్తీకరణలు.

    మిత్రమా

    మంచి కవిత్వాన్ని అందిస్తున్నారు.

    కవిత్వాన్ని మించి మనసులను కలిపే బంధమేముంటుంది, భావకులకు.

    అందుకే మీ భావుకతకు శిరసువంచి వందనాలు తెలుపుకొంటున్నాను.

    మీకు హృదయపూర్వక అభినందనలు అందిస్తున్నాను.

    బొల్లోజు బాబా

    ReplyDelete