Sep 4, 2009

మరణం నాది ....కరుణ నీది


మధ్యే జీవితాన్ని తెరిచాను ...  
                          నీకోసం మరణించటానికి ...
గొప్ప భావమై హత్తుకున్నావు .
                         ఈ అసంపూర్ణుడిని కరుణించటానికి.

2 comments:

  1. నాకర్ధమైనంత వరకు నువ్వు జీవితాన్ని తెరిచింది కొలమానం లేని కాలం క్రితం
    (అన్నయ్య)

    ReplyDelete
  2. ఈ మాటతోనే పసిగట్టేసాను మీరు ఎవరో ... ఈ గొంగలి పురుగుని సీతాకోక చిలకలా మార్చే మీ మాటల ప్రయత్నాన్ని.. శిరసావహిస్తూ..

    ReplyDelete