బలమయిన ఎరువుతో,నిత్యం నీళ్ళతో తడుపుతూ ఉన్నాను ఈ మొక్కను ,కుసుమాలని విరగపూయించాలని.
మొక్కను చూడకండి అది కర్కశంగా ఉంటుంది..పూలు కోసుకోండి చాలు ..పూలు కోసే ముందు మీ జాడ వదలటం మరిచి పోకండి.
ఏ ఒక్క భావం మీ సున్నితత్వాన్ని కదిలించినా ,అది మీ హృదయ సౌందర్యంగా ...
భావహీనమైతే,అది నా హృదయ దౌర్భల్యంగా భావిస్తాను...
ముద్ద మందారాలను భావకుల దారిలో పరుస్తూ ... నరసింహ మూర్తి
Sep 4, 2009
హృదయంలో చీకటి పడింది.... నీ జ్ఞాపకాలు తారల్లా మెరుస్తున్నాయి
Wowwwwwwwwwwwwwwwwww great feeling ...
ReplyDeleteమరికొన్ని ఝాములలాగే గడిపెయ్... గిలిగింతలిడుతున్న జ్ఞాపకాల వెనుక అనుభూతులు నూతనాలై... శత సహస్ర తేజో కిరణాలై... నవ్యోదయాన్ని సాక్షాత్కరింపజేసి నిన్ను పులకితాంతరంగుడిని చేస్తాయి!!!
ReplyDelete(అన్నయ్య)