Sep 4, 2009

అంతా ... నీవల్లే




నీవు వేరు , నీ మనసు వేరా ? అని అడిగింది ప్రేమ ...


అవును , అంతా ... నీవల్లే అన్నాను నేను...

2 comments:

  1. నీ కవిత్వాన్ని చదివాక నా మనస్సు మౌనమై మాట రాక నా మదిలోని భావాలు బలహీనమై మాటరాని నా మౌనన్ని నాకు నీవె ఒక మూర్తివై అందరికి ఒక స్పూర్తివై అది నీకు పెద్ద కీర్థి కావలని చిన్ని ఆశ

    ReplyDelete
  2. వేరు కావడం వల్లే సంఘర్షణ ఉంది. నీవంటి భావుకుడి మానస సముద్ర సంఘర్షణా కల్లోల తంగాల్లోంచే ఇటువంటి "అమృత" గుళికలు బయటపడేది
    (అన్నయ్య)

    ReplyDelete