బలమయిన ఎరువుతో,నిత్యం నీళ్ళతో తడుపుతూ ఉన్నాను ఈ మొక్కను ,కుసుమాలని విరగపూయించాలని.
మొక్కను చూడకండి అది కర్కశంగా ఉంటుంది..పూలు కోసుకోండి చాలు ..పూలు కోసే ముందు మీ జాడ వదలటం మరిచి పోకండి.
ఏ ఒక్క భావం మీ సున్నితత్వాన్ని కదిలించినా ,అది మీ హృదయ సౌందర్యంగా ...
భావహీనమైతే,అది నా హృదయ దౌర్భల్యంగా భావిస్తాను...
ముద్ద మందారాలను భావకుల దారిలో పరుస్తూ ... నరసింహ మూర్తి
నీ కవిత్వాన్ని చదివాక నా మనస్సు మౌనమై మాట రాక నా మదిలోని భావాలు బలహీనమై మాటరాని నా మౌనన్ని నాకు నీవె ఒక మూర్తివై అందరికి ఒక స్పూర్తివై అది నీకు పెద్ద కీర్థి కావలని చిన్ని ఆశ
నీ కవిత్వాన్ని చదివాక నా మనస్సు మౌనమై మాట రాక నా మదిలోని భావాలు బలహీనమై మాటరాని నా మౌనన్ని నాకు నీవె ఒక మూర్తివై అందరికి ఒక స్పూర్తివై అది నీకు పెద్ద కీర్థి కావలని చిన్ని ఆశ
ReplyDeleteవేరు కావడం వల్లే సంఘర్షణ ఉంది. నీవంటి భావుకుడి మానస సముద్ర సంఘర్షణా కల్లోల తంగాల్లోంచే ఇటువంటి "అమృత" గుళికలు బయటపడేది
ReplyDelete(అన్నయ్య)