Sep 4, 2009

హృదయంలో చీకటి పడింది....
                         నీ జ్ఞాపకాలు తారల్లా మెరుస్తున్నాయి

2 comments:

  1. Wowwwwwwwwwwwwwwwwww great feeling ...

    ReplyDelete
  2. మరికొన్ని ఝాములలాగే గడిపెయ్... గిలిగింతలిడుతున్న జ్ఞాపకాల వెనుక అనుభూతులు నూతనాలై... శత సహస్ర తేజో కిరణాలై... నవ్యోదయాన్ని సాక్షాత్కరింపజేసి నిన్ను పులకితాంతరంగుడిని చేస్తాయి!!!
    (అన్నయ్య)

    ReplyDelete