బలమయిన ఎరువుతో,నిత్యం నీళ్ళతో తడుపుతూ ఉన్నాను ఈ మొక్కను ,కుసుమాలని విరగపూయించాలని.
మొక్కను చూడకండి అది కర్కశంగా ఉంటుంది..పూలు కోసుకోండి చాలు ..పూలు కోసే ముందు మీ జాడ వదలటం మరిచి పోకండి.
ఏ ఒక్క భావం మీ సున్నితత్వాన్ని కదిలించినా ,అది మీ హృదయ సౌందర్యంగా ...
భావహీనమైతే,అది నా హృదయ దౌర్భల్యంగా భావిస్తాను...
ముద్ద మందారాలను భావకుల దారిలో పరుస్తూ ... నరసింహ మూర్తి
నాకర్ధమైనంత వరకు నువ్వు జీవితాన్ని తెరిచింది కొలమానం లేని కాలం క్రితం
ReplyDelete(అన్నయ్య)
ఈ మాటతోనే పసిగట్టేసాను మీరు ఎవరో ... ఈ గొంగలి పురుగుని సీతాకోక చిలకలా మార్చే మీ మాటల ప్రయత్నాన్ని.. శిరసావహిస్తూ..
ReplyDelete