Oct 1, 2009

నీ వెలుగు


నీ వేడిని భరించటమే కాదు ప్రియతమా
నీ వెలుగును దిగదిగంతాలకు ప్రసరింప చేయగలను
ఆ వెలుగులో నన్ను నేను చూసుకుని మురిసిపోగలను

1 comment:

  1. ఓ అనంతా! నీతో మాత్రమే ముడి వేసుకున్న విశ్వప్రేమికుడొక్కడే కదా ఇంత సాహస మృదుహృదయుడయ్యేది
    (అన్నయ్య)

    ReplyDelete