Oct 11, 2009

నిన్ను చేరుదామాని....


నీ తలపులతో తడిచి మైమరిచిన హృదయం.                                              నీ జాడ కానరాక తీవ్ర వేదనకు గురైంది.
పని చూసుకోవాలో,హృదయాన్ని చూడాలో అర్థం కాక దిక్కులు చూస్తోంది మనసు.
బుధ్ధికి విషయం అంతుచిక్కక వ్యర్థ సుఖాలకై పాకుతూ ఉంది.
జీవిత సారం జీవించటంలో ఉంది అంటారు...సముదాయించటానికే సరిపోయింది..
జీవించటం జీవించినంత అసత్యంగా మారింది...
హృదయం మరీ ముదిరింది...
నన్ను ఇన్ని భాగాలుగా విడదీసిన నిన్ను చేరుదామాని....

6 comments:

  1. విడదీయకుంటే అయోమయం కదూ. అందుకే విడదీసావులే నాకుతెలుసు. విడదీయగలిగిన "తెలిసినతనమే" అవసరమైనదాన్ని హత్తుకుని, అనవసరాల్ని విస్మరించేందుకు దోహదం కదూ... నీకంతా తెలుసు. తప్పకుండా చేరిపోతావు.
    (అన్నయ్య)

    ReplyDelete
  2. అన్నయ్యా ... ధన్యోస్మి
    ఆర్ద్రతతో
    మూర్తి

    ReplyDelete
  3. hrudayam manasu buddhi,,,

    moodinti gurinchi vaati bhaavalaki kaaranamina


    preraa gurinchi chaalaa baaga chepparandi

    ReplyDelete
  4. MEE KAVITHA...NA HRUDAYANNI CHERINDI...SAKSHAM..NA KANEERU...!!!!
    THANK U MURTHY JII.

    ReplyDelete
  5. @Lavanya,

    mee laanTi sunnita hrudyulu ee blog vannenu marinta penchutunnaaru. meeku vinamrangaa kritajnatalu.

    ReplyDelete