బలమయిన ఎరువుతో,నిత్యం నీళ్ళతో తడుపుతూ ఉన్నాను ఈ మొక్కను ,కుసుమాలని విరగపూయించాలని.
మొక్కను చూడకండి అది కర్కశంగా ఉంటుంది..పూలు కోసుకోండి చాలు ..పూలు కోసే ముందు మీ జాడ వదలటం మరిచి పోకండి.
ఏ ఒక్క భావం మీ సున్నితత్వాన్ని కదిలించినా ,అది మీ హృదయ సౌందర్యంగా ...
భావహీనమైతే,అది నా హృదయ దౌర్భల్యంగా భావిస్తాను...
ముద్ద మందారాలను భావకుల దారిలో పరుస్తూ ... నరసింహ మూర్తి
Sep 2, 2009
ఆధారం
ఆధార పడటం లో గొప్ప స్వాంతన వుంది.. అది ఆధారం గొప్ప దైనప్పుడు మాత్రమే
నాకు మా బంధువులు బంధుత్వాలు గుర్తుకువచ్చాయి... excellent చెప్పే విధానం కొత్తగా different గా ఉంది... I like all these memorable quotes... I like this site...
నాకు మా బంధువులు బంధుత్వాలు గుర్తుకువచ్చాయి... excellent చెప్పే విధానం కొత్తగా different గా ఉంది... I like all these memorable quotes... I like this site...
ReplyDeleteగొప్ప ఆధారం దొరకడం అదృష్టం... గొప్ప ఆధారం కాగలగడం ఉత్కృష్ఠం.
ReplyDeleteమూగమనసులకు ఆధారమయ్యే నీ మాటలు మహోత్కృష్ఠం.
(అన్నయ్య)
అద్భుతంగా చెప్పారు అన్నయ్యా మీరు
ReplyDelete