Sep 2, 2009

ఆధారం


                    ఆధార పడటం లో గొప్ప స్వాంతన వుంది..  
                                    అది ఆధారం గొప్ప దైనప్పుడు మాత్రమే

3 comments:

  1. నాకు మా బంధువులు బంధుత్వాలు గుర్తుకువచ్చాయి... excellent చెప్పే విధానం కొత్తగా different గా ఉంది... I like all these memorable quotes... I like this site...

    ReplyDelete
  2. గొప్ప ఆధారం దొరకడం అదృష్టం... గొప్ప ఆధారం కాగలగడం ఉత్కృష్ఠం.
    మూగమనసులకు ఆధారమయ్యే నీ మాటలు మహోత్కృష్ఠం.
    (అన్నయ్య)

    ReplyDelete
  3. అద్భుతంగా చెప్పారు అన్నయ్యా మీరు

    ReplyDelete