Sep 2, 2009

నిప్పు కంటే ముప్పు కాదా నువ్వు ?


నీవు ఒప్పుకోనంత మాత్రానా నిప్పు కాల్చకుంటుందా...
చెప్పు చెలీ...................................
 నిప్పు కంటే ఎక్కువ ముప్పు కాదా నువ్వు ? ?
నన్ను నేను దహించుకుంటేనే .....నీవు నివ్వుగా దొరుకుతానంటావా ?
ఏది ఆ నిప్పును త్వరగా ఇవ్వు ... నీలో ఇప్పుడే చేరి పోవాలని వుంది ...


1 comment:

  1. మరీ నిప్పుతో పోల్చటమా... నీలో చేరిపొతాను అనటం చాలా బాగుంది...

    ReplyDelete