Sep 4, 2009

కన్నీరు


ఇది విలాపం కాదు నెస్తమా..!!
నీ భావలతో కందిన హృదయం విడుదల చేసిన వింత రసాయణం

3 comments:

  1. ఆది ఎవరికోసం వచ్చిందో వారినీ అలాగే చేస్తుంది. అందుకేనా! నా మనసు కోసం వెతుకుతుంటే నీళ్ళు దొరుకుతున్నాయి...
    (అన్నయ్య)

    ReplyDelete
  2. కన్నీరు కూడా అందంగా మారింది నీ దరి చేరి....
    అందుకేనేమో అవి అంత విలువైనవి....
    ఇందుకేనేమో ఇంకా నా దగ్గర మిగిలినవి...!
    (Nitya)

    ReplyDelete
  3. నీ రాక ముందు కుడా
    నువ్ నాతో నే ఉన్నావు....

    నిరీక్షణం లో క్షణం క్ష్నణం ...
    కనీరై ఉబుకుతునావు....

    (వీర మూర్తి)

    ReplyDelete