Sep 5, 2009

నీలో నింపాదిగా ఈదుతూ

నా మనసు తాబేలులా తయారయ్యింది.
నీ ప్రణయంలో వేగంగా ఈదుతూ ,
 ప్రపంచం లో నెమ్మదిగా ముందుకు కదులుతుంది.

2 comments:

  1. దీనిలో ఎందుకో ఆధ్యాత్మికత కనపడింది నాకు....

    ReplyDelete
  2. ఓహో! ఋషిత్వం ఇలా వుంటుందన్నమాట
    (అన్నయ్య)

    ReplyDelete