Sep 7, 2009

నేను కనుమరుగయ్యాను ..



స్నేహం చెరిగిపొదామా అన్నది ....
ప్రేమ నేనున్నాను చెలరేగిపో అన్నది....
అర్థం కాని మనసు.... నన్ను అదోలా చూసింది 
నేను కనుమరుగయ్యాను .......
పాత జీవితం గల్లంతు... 
కొత్త జీవితం మొదలు పెట్టటానికి ......

2 comments:

  1. ఒక్కొక్క భావానికి జన్మనిస్తూ... ఆ రూపంలో... నీలోనుంచి నువ్వే మళ్ళీ మళ్ళీ జన్మిస్తూ... కొత్త జీవితాలు మొదలుపెడుతూంటావు కదూ?
    (అన్నయ్య)

    ReplyDelete
  2. murthy jii.... nannu kanta tadi pettistunnayii... mee kavitalu...!!! me kavathalaki comments rayalenu... me annthaga bhavalni vyakthaparachanulenuu..!!

    ReplyDelete