బలమయిన ఎరువుతో,నిత్యం నీళ్ళతో తడుపుతూ ఉన్నాను ఈ మొక్కను ,కుసుమాలని విరగపూయించాలని.
మొక్కను చూడకండి అది కర్కశంగా ఉంటుంది..పూలు కోసుకోండి చాలు ..పూలు కోసే ముందు మీ జాడ వదలటం మరిచి పోకండి.
ఏ ఒక్క భావం మీ సున్నితత్వాన్ని కదిలించినా ,అది మీ హృదయ సౌందర్యంగా ...
భావహీనమైతే,అది నా హృదయ దౌర్భల్యంగా భావిస్తాను...
ముద్ద మందారాలను భావకుల దారిలో పరుస్తూ ... నరసింహ మూర్తి
Sep 4, 2009
వజ్రం
వజ్రం - తరతరాలుగా తనను తాను మలుచుకున్న ఒక బొగ్గు...
Awesome..Dude,
ReplyDeleteనిన్ను ఇష్టపడే స్త్రీలందరికీ భగవంతుడు గొప్ప భావుకత గల మనసిచ్చాడు. అటువంటి మనసువల్ల వాళ్ళ బ్రతుకులు పండుతాయి
ReplyDelete(అన్నయ్య)
నిజమైన ఖనిజానివి నువ్వు. పొందలేరు నిన్ను అందరు....నీ ప్రేమను పొందగలిగే అదృష్టవంతులు తప్ప...!
ReplyDelete(నిత్య)