బలమయిన ఎరువుతో,నిత్యం నీళ్ళతో తడుపుతూ ఉన్నాను ఈ మొక్కను ,కుసుమాలని విరగపూయించాలని.
మొక్కను చూడకండి అది కర్కశంగా ఉంటుంది..పూలు కోసుకోండి చాలు ..పూలు కోసే ముందు మీ జాడ వదలటం మరిచి పోకండి.
ఏ ఒక్క భావం మీ సున్నితత్వాన్ని కదిలించినా ,అది మీ హృదయ సౌందర్యంగా ...
భావహీనమైతే,అది నా హృదయ దౌర్భల్యంగా భావిస్తాను...
ముద్ద మందారాలను భావకుల దారిలో పరుస్తూ ... నరసింహ మూర్తి
హృదయం తెలిసిన నిన్ను చేసుకునే అమ్మాయి అదృష్టవంతురాలు .... all the best
ReplyDeleteఅన్నయ్యా.....నీ కవితకి CORRECT GA కవిత కామెంట్ వ్రాసింది..కలత్మకంగా హృదయాన్ని కదిలించేలా వుంది....
ReplyDeleteI agree but if the Heart is a Rock then..? I need your comment again on this..please..
ReplyDeleteమాట కూడా అఖ్ఖర్లేదేమో నాన్నా... చూపు ఒక్కటి చాలేమో మనసు ముళ్ళకంచెలో పడడానికి...
ReplyDelete(అన్నయ్య)
kavya madam thank you ....
ReplyDeleteరాసేవారికన్నా ... అనుభూతి చెందే వారి better half అదృష్టవంతులు ... ఎమంటారు ?
సున్నితత్వం ప్రేమలొనే .. ప్రపంచంలో కాదు..
ReplyDeleteహృదయం రాయి అయితే ... జీవితమే పరాయి
ఇంకెక్కడి హాయి ...
అంతా కొల్పొతావోయీ ....
హృదయాన్ని అంత సున్నితంగా స్పృశించావా..అలా బదులిచ్చింది! అవున్లే సుకుమారమే పలకరించగల్గుతుంది సున్నితత్త్వాన్ని!
ReplyDeletematalu ravadam ledu memalini pogadadiniki.nijam meku vachi varu kuda elagae intha kantey memalini artham chesukoni elantivi inka maku andhinchali korikuntunnu
ReplyDeleteDear anonymous,
ReplyDeleteI could be happy if you would have mentioned your name.... atleast mail me.....
Warm Regards,
Narasimha Murthy
good one..
ReplyDeletechala bavundi :)
ReplyDeleteThank you andi
Delete