Oct 15, 2009

నా హృదయం


పదునైన కత్తులు దేనికి ..
                మృదువైన హృదయానికి .......


మాట ఒక్కటి చాలు దానికి..
             మసి అయిపోవటానికి..........


12 comments:

  1. హృదయం తెలిసిన నిన్ను చేసుకునే అమ్మాయి అదృష్టవంతురాలు .... all the best

    ReplyDelete
  2. అన్నయ్యా.....నీ కవితకి CORRECT GA కవిత కామెంట్ వ్రాసింది..కలత్మకంగా హృదయాన్ని కదిలించేలా వుంది....

    ReplyDelete
  3. I agree but if the Heart is a Rock then..? I need your comment again on this..please..

    ReplyDelete
  4. మాట కూడా అఖ్ఖర్లేదేమో నాన్నా... చూపు ఒక్కటి చాలేమో మనసు ముళ్ళకంచెలో పడడానికి...
    (అన్నయ్య)

    ReplyDelete
  5. kavya madam thank you ....
    రాసేవారికన్నా ... అనుభూతి చెందే వారి better half అదృష్టవంతులు ... ఎమంటారు ?

    ReplyDelete
  6. సున్నితత్వం ప్రేమలొనే .. ప్రపంచంలో కాదు..

    హృదయం రాయి అయితే ... జీవితమే పరాయి
    ఇంకెక్కడి హాయి ...
    అంతా కొల్పొతావోయీ ....

    ReplyDelete
  7. హృదయాన్ని అంత సున్నితంగా స్పృశించావా..అలా బదులిచ్చింది! అవున్లే సుకుమారమే పలకరించగల్గుతుంది సున్నితత్త్వాన్ని!

    ReplyDelete
  8. matalu ravadam ledu memalini pogadadiniki.nijam meku vachi varu kuda elagae intha kantey memalini artham chesukoni elantivi inka maku andhinchali korikuntunnu

    ReplyDelete
  9. Dear anonymous,

    I could be happy if you would have mentioned your name.... atleast mail me.....

    Warm Regards,
    Narasimha Murthy

    ReplyDelete