బలమయిన ఎరువుతో,నిత్యం నీళ్ళతో తడుపుతూ ఉన్నాను ఈ మొక్కను ,కుసుమాలని విరగపూయించాలని.
మొక్కను చూడకండి అది కర్కశంగా ఉంటుంది..పూలు కోసుకోండి చాలు ..పూలు కోసే ముందు మీ జాడ వదలటం మరిచి పోకండి.
ఏ ఒక్క భావం మీ సున్నితత్వాన్ని కదిలించినా ,అది మీ హృదయ సౌందర్యంగా ...
భావహీనమైతే,అది నా హృదయ దౌర్భల్యంగా భావిస్తాను...
ముద్ద మందారాలను భావకుల దారిలో పరుస్తూ ... నరసింహ మూర్తి
పేద వాడి గుడిసెకి మహారాజు వచ్చినంత ఆనందం కల్గింది...... నా blog కి ధన్యత చేకూరింది... నేను ధన్యున్ని ... మీకు నా హృదయపూర్వక వందనాలు వినమ్రం తో నరసింహ మూర్తి
ఈ ప్రపంచంలో కాలాన్ని ఆపగలిగే శక్తి ఒక్క ప్రేమకే ఉంది.
ReplyDeleteఆ ఎరుక కలిగిన కవి, అందుకే బహుసా ప్రేమనే అభ్యర్ధిస్తున్నాడు ఇక్కడ.
పేద వాడి గుడిసెకి మహారాజు వచ్చినంత ఆనందం కల్గింది...... నా blog కి ధన్యత చేకూరింది...
ReplyDeleteనేను ధన్యున్ని ... మీకు నా హృదయపూర్వక వందనాలు
వినమ్రం తో
నరసింహ మూర్తి