Aug 31, 2009

నీ ప్రతి బింబమే నా జీవితం


కాలమా నీ ప్రతి బింబమే నా జీవితం ......
బ్రతకటం లో కళ నీకే అంకితం ...
కదులుతూ కదులుతూ కాలం ...
 సృష్టిస్తుంది ఎదలో కలకళం
ప్రేమా ...
 నీవైనా కాస్త కాలాన్ని ఆపుమా....

2 comments:

  1. ఈ ప్రపంచంలో కాలాన్ని ఆపగలిగే శక్తి ఒక్క ప్రేమకే ఉంది.

    ఆ ఎరుక కలిగిన కవి, అందుకే బహుసా ప్రేమనే అభ్యర్ధిస్తున్నాడు ఇక్కడ.

    ReplyDelete
  2. పేద వాడి గుడిసెకి మహారాజు వచ్చినంత ఆనందం కల్గింది...... నా blog కి ధన్యత చేకూరింది...
    నేను ధన్యున్ని ... మీకు నా హృదయపూర్వక వందనాలు
    వినమ్రం తో
    నరసింహ మూర్తి

    ReplyDelete