బలమయిన ఎరువుతో,నిత్యం నీళ్ళతో తడుపుతూ ఉన్నాను ఈ మొక్కను ,కుసుమాలని విరగపూయించాలని.
మొక్కను చూడకండి అది కర్కశంగా ఉంటుంది..పూలు కోసుకోండి చాలు ..పూలు కోసే ముందు మీ జాడ వదలటం మరిచి పోకండి.
ఏ ఒక్క భావం మీ సున్నితత్వాన్ని కదిలించినా ,అది మీ హృదయ సౌందర్యంగా ...
భావహీనమైతే,అది నా హృదయ దౌర్భల్యంగా భావిస్తాను...
ముద్ద మందారాలను భావకుల దారిలో పరుస్తూ ... నరసింహ మూర్తి
Oct 2, 2009
మనస్సుని పాతి పెట్టావు.............
నేడు అది మహా వృక్షమై ప్రేమికులకు నీడగా మారింది
అన్ని విత్తులూ మొలకెత్తవు. పాతిపెట్టబడిందాంట్లో మహాప్రేమజీవసారముందన్నమాట.
ReplyDelete(అన్నయ్య)
preminche hrudayaniki... preminchadam, premanu panchadam matrame telustundi. anduke danni pathipettina.. premanu panchutundi..!! bhavamidenani anukuntnanu...thank you.
ReplyDelete