Oct 11, 2009

సందేహం ...............ప్రేమ



 సందేహం తనను తాను ధ్వంసం చేసుకునే వరకు ..
                                          మనని పరిశోదించడానికి ప్రోత్సహిస్తూనే వుంటుంది........
 ప్రేమ తనను తాను అంకితం చేసుకునే దాకా ........
                                                     ప్రపంచాన్ని భరిస్తూనే ఉంటుంది .....

2 comments:

  1. ప్రేమంటేనే తెలియక సతమతమవుతున్నాను. ఇంక "అర్పించుకోవడం" ఎప్పటికి తెలిసేనో
    (అన్నయ్య)

    ReplyDelete
  2. idi naaku chaala nachindhi

    really good one

    ReplyDelete