Oct 10, 2009

చేరాల్సిన గమ్యం నీవు


జననంతో వెచ్చగా తోడుండి
మరణంతో చల్లబరచి పోతావు...
ప్రాణమా నిన్ను నేను నమ్మలేను
ప్రాణాధారమా .. కాస్త దాన్ని కరుణించు
ప్రణయమా త్వరగా త్వరపడు... చేరాల్సిన గమ్యం వైపు 

1 comment:

  1. ప్రణయం యొక్క విరహిణి రూపాంతర సాక్షాత్కారం!!!
    (అన్నయ్య)

    ReplyDelete