Sep 24, 2009

నీ భావాలే కానుకగా నీ ముందు పెడతాను


తప్పంతా నాదేనని నిలబెడితే

తప్పుకోలేను ప్రియతమా ....

నిలబడ్డ దగ్గరే నిలువునా కరిగి పోతాను

నీ భావాలే కానుకగా నీ ముందు పెడతాను

1 comment:

  1. అహంకార శూన్యత... అంగీకార పూర్ణత... నువ్వు తానైతే తన భావాలు నీవై... తనకు కానుకయ్యాయి!
    (అన్నయ్య)

    ReplyDelete