బలమయిన ఎరువుతో,నిత్యం నీళ్ళతో తడుపుతూ ఉన్నాను ఈ మొక్కను ,కుసుమాలని విరగపూయించాలని.
మొక్కను చూడకండి అది కర్కశంగా ఉంటుంది..పూలు కోసుకోండి చాలు ..పూలు కోసే ముందు మీ జాడ వదలటం మరిచి పోకండి.
ఏ ఒక్క భావం మీ సున్నితత్వాన్ని కదిలించినా ,అది మీ హృదయ సౌందర్యంగా ...
భావహీనమైతే,అది నా హృదయ దౌర్భల్యంగా భావిస్తాను...
ముద్ద మందారాలను భావకుల దారిలో పరుస్తూ ... నరసింహ మూర్తి
జీవితానికి ఇంతకు మించి ఏమి కావాలి.... Super
ReplyDeleteవ్యక్తం చెయ్యలేని కోట్ల హృదయాలకు ప్రతినిధులు నీ భావ"అక్షరా"లు. కాలంలో నిలిచి వుంటాయని దీవిస్తూ
ReplyDelete(అన్నయ్య)
మీ ఆశీర్వదం ముందు తలవంచుతూ ... సూర్యుని ముందు కమలం లా మురిసిపోతొంది మనసు...
ReplyDeleteWOW...ఎదురు చూపుల్లో కూడా ఇంత ఆనందం దాగి ఉందా....!
ReplyDelete(Nitya)
Dear నిత్య గారు,
ReplyDeleteమీకు అలా అనిపిస్తుందంటే ... నేను పడ్డ శ్రమకు స్వాంతన లభిస్తూ ఉంది
మీ హృదయ సౌందర్యానికి ముగ్ధుడను
నరసింహ మూర్తి
nice, meeru chala simple ga chala bagarastunnaru,nd ur blog was superb
ReplyDeleteఏరైనా ఉప్పెనైనా ఎడదని నిలవరించేది తన తలపే, తన చూపే. ఎదురుచూపుల్లో నడిపేది ఆ వెనుక దొరికే అమితానందమే.
ReplyDeleteawesome
ReplyDelete