Oct 17, 2009

ఎదురు చూపులు



నీ ఎదురు చూపుల్లో
ఎద ఏరై పారింది ...
       అభిషేకం నీకు ....అదే పదివేలు నాకు ......


8 comments:

  1. జీవితానికి ఇంతకు మించి ఏమి కావాలి.... Super

    ReplyDelete
  2. వ్యక్తం చెయ్యలేని కోట్ల హృదయాలకు ప్రతినిధులు నీ భావ"అక్షరా"లు. కాలంలో నిలిచి వుంటాయని దీవిస్తూ
    (అన్నయ్య)

    ReplyDelete
  3. మీ ఆశీర్వదం ముందు తలవంచుతూ ... సూర్యుని ముందు కమలం లా మురిసిపోతొంది మనసు...

    ReplyDelete
  4. WOW...ఎదురు చూపుల్లో కూడా ఇంత ఆనందం దాగి ఉందా....!
    (Nitya)

    ReplyDelete
  5. Dear నిత్య గారు,

    మీకు అలా అనిపిస్తుందంటే ... నేను పడ్డ శ్రమకు స్వాంతన లభిస్తూ ఉంది
    మీ హృదయ సౌందర్యానికి ముగ్ధుడను
    నరసింహ మూర్తి

    ReplyDelete
  6. nice, meeru chala simple ga chala bagarastunnaru,nd ur blog was superb

    ReplyDelete
  7. ఏరైనా ఉప్పెనైనా ఎడదని నిలవరించేది తన తలపే, తన చూపే. ఎదురుచూపుల్లో నడిపేది ఆ వెనుక దొరికే అమితానందమే.

    ReplyDelete